Wednesday, January 30, 2013

Zero Democracy In A Big Democracy


ఆలోచింపజేసే వ్యాసం: http://greatandhra.com/viewnews.php?id=43704&cat=10&scat=37

 రోజురోజుకీ అద్వానంగా తయారౌతాంది యవ్వారం. ఫలానోడినో ఫలానా గ్రూపునో తలిస్తే కేసు, నోరెత్తితే కేసు. ఏమిరా అంటే మనోభావాలు డ్యామేజీ అయిపొయినాయని అంటారు. కానీ వాళ్ళు మాత్రం సాచానా?

అంతెందుకు  facebookలో పొద్దున్నె లేస్తే బాలయ్య మీద బ్రహ్మానందం మీద జోకులెయ్యడమే కద కొందరి పని. మరి వారికి ఉండవ మనోభావాలు? ఒకరిని తప్పు పట్టే ముందు మనం బాగుండామా లేదా చూసుకోవలసిన అవసరం లేదా.

ముందు కాలంలో "వాడి పాపాన వాడు పోతాడు" అని ఊరుకొనె వారు. గొడవ ఆడితో పొయ్యేది. కాలం మారింది. దానిని చైతన్యం అంటారొ అసహనం అంటారో దేవుడికే తెలియాలి. ఎదుటోడు మనల్ని చెడ్డగా అనొచ్చుగాక, మనవరకు ఒకళ్ళ ఉసురు పోసుకోకండా ఉంటే సాలు.

Thursday, February 28, 2008

కూడల్లో జేరల్లంటే ఏంజెయ్యాలా?

నా సిన్ని బ్లాగును కూడల్లో సూసుకోవాలనుందబ్బా. ఇన్ని నెలలయినా అయ్యోర్లు సూపు నా బ్లాగుపైన పడిన్యట్టు ల్యా. కూడల్లో జేరల్లంటే ఏంజెయ్యాలో జెప్పి పున్యం పావు కిలో పార్సల్ పట్టుకెల్లండి.

Saturday, July 28, 2007

యెహెహేహె..నేనొచ్చేచా

ఇంగ కాసుకోండి$%# మీ రాత్రులంతా కాళ రాత్రులే
కలలన్నీ పీడ కలలే
పిళ్ళోలంతా దాంకోండి
పెద్దోళ్ళంతా పారిపోండి
ముసలోళ్ళు ఓ మూలుండండి
అమెరికా వోల్లు ఇక్కడికి రాబాకండి
~#$%^&:"<>
ఎందుకంటే రాసేదానికి నేనొచ్చేచా...........................................................యెహెహేహే