Thursday, February 28, 2008

కూడల్లో జేరల్లంటే ఏంజెయ్యాలా?

నా సిన్ని బ్లాగును కూడల్లో సూసుకోవాలనుందబ్బా. ఇన్ని నెలలయినా అయ్యోర్లు సూపు నా బ్లాగుపైన పడిన్యట్టు ల్యా. కూడల్లో జేరల్లంటే ఏంజెయ్యాలో జెప్పి పున్యం పావు కిలో పార్సల్ పట్టుకెల్లండి.

6 comments:

Anonymous said...

ఇప్పుడు జేరినవ్!

జేరడానికి ఇది చూడాల

శ్రీ said...

అబ్బా.. సేరినా కూడల్లా? నీ పాసుగాల, అందర్నీ దుంప దెంచావ్ అబ్బా..!

రానారె said...

సిత్తూర్లో యా వూరు ప్పా మంది? తిరప్తా, పీలేరా, మదనపల్యా, పుంగనూరా, కుప్పమా, సిత్తూరేనా?

చిన్నమయ్య said...

ఏందయ్యో, లోపల్నే వుంటివిగదా, అట్ట కాదులే అబ్బయ్యా ఇంకో మాట చెప్పు.

Anonymous said...

యో...యోవూరు తిర్రపతా... ఆన.

Kathi Mahesh Kumar said...

ఏందయ్యానీ కత...మాటలు మాత్తరంజెప్పి,ఇంగా టపాలు రాయలేదేంది?

ఇంతకీ ఏఊరు మన్దీ? మాది వాయాల్పాడులే!