Saturday, July 28, 2007

యెహెహేహె..నేనొచ్చేచా

ఇంగ కాసుకోండి$%# మీ రాత్రులంతా కాళ రాత్రులే
కలలన్నీ పీడ కలలే
పిళ్ళోలంతా దాంకోండి
పెద్దోళ్ళంతా పారిపోండి
ముసలోళ్ళు ఓ మూలుండండి
అమెరికా వోల్లు ఇక్కడికి రాబాకండి
~#$%^&:"<>
ఎందుకంటే రాసేదానికి నేనొచ్చేచా...........................................................యెహెహేహే

10 comments:

జ్యోతి said...

ఏం నాయనా! అందరినీ దాక్కోమని,పారిపొమ్మని,నువ్వు వచ్చి ఉద్దరించేది ఏంటంటా??? ఇంతకీ ఏమని పిలవాలి.నిన్ను (మిమ్మల్ని)..ఎదో ఓటి చెప్పేయ్?

Valluri Sudhakar said...

జింతాకు గారు, కొద్దిగా మసాలాపాళ్ళు ఎక్కువైనట్లున్నాయి మీ బ్లాగులో. తాటాకు చప్పుళ్ళు మాని, అసలు విషయానికిరండి. ముందు మీ పరిచయభాగ్యాన్ని తోటి బ్లాగర్లుకు కలిగించండి, అమెరికా వాళ్ళని ఆనక బెదురిద్దురుగాని.

...వల్లూరి

Unknown said...

బ్లాగు లోకానికి స్వాగతం. మీ బ్లాగును జల్లెడకు కలపడం జరిగినది.


jalleda

చదువరి said...

గుంపులో మీ జాబు చదవగానే మీ బ్లాగు చూడాలనిపించింది. ఆ జాబులానే ఇది కూడా ఉత్సాహం కలిగించింది. సీమ బ్లాగర్లకు మరోరు తోడయ్యారన్నమాట!
ఇంతకీ "కోడి బాతుగా మారడం" ప్రయోగపు అంతరార్థం ఏమిటి మారాజా? ("ఏదో అనాలనిపించింది, అన్నాను. ఇనూరుకో, అంతే" అని అనబాకండి)

రవి వైజాసత్య said...

మమ్మల్నిట్టా రావొద్దని సెబితే ఎట్టా స్వామీ? ఇంతకీ యావూరు మంది?

శ్రీ said...

జింతాతా.. జింత జింత జింతాతా..తా

జింతాకు said...

శీ అన్నోవ్. బలే ఆట పట్టిచ్చాండావే.
జింతాతా కాదన్నా "జింతాకు". ఏది గట్టింగా ఓ పాలను, అద్ది. అది మన పేరులే.

రానారె said...

అలో....

Anonymous said...

adirindi continue cheyyandi

Anonymous said...

పి కింద ప అంటే
పిడత కింద పప్పా
ఇంతకీ మందేవూరెంటి
చింతాకు సారీ సారీ జింతాకు
ఏ ఆకయ్యితే ఏం లే ఏదో ఒక ఆకు కదా :):):):)